ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై ఏపీ సర్కారు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, నారాయణలను ఇందులో సభ్యులుగా నియమించారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.